రష్మికతో పెళ్లిపై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే.. ?

  0
  64

  రష్మిక , విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలతో సినీ ఫీల్డ్ గగ్గోలెత్తింది. ఇది కొత్తెమి కాకపోయినా , ఈ ఏడాదే పెళ్ళిముహూర్తమని చెవులు కొరుక్కుంటున్నారు. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలా రోజులుగా పుకార్లున్నాయి. వాటికి బలం చేకూర్చేట్టు , ఇద్దరూ అప్పుడప్పుడూ ముంబై హోటల్స్ లో దర్శనం ఇస్తుంటారు..

   

  పార్టీలకు , పబ్బులకూ పోతుంటారు. అయితే జనవరి నెలలో వీరి పెళ్లి విషయం , పెద్దలు డిసైడ్ అయ్యారని చెబుతారు. జూన్ నెలలో ఎంగేజ్ మెంట్ తర్వాత , నవంబర్ నెలలో పెళ్లి ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.,

   

  ఈ వార్తలపై ఇద్దరూ పెద్దగా స్పందించలేదు. అయితే గత 15 రోజులుగా రష్మిక , విజయ్ దేవరకొండ పెళ్లి ఖాయమైందంటూ ప్రచారం ఊపందుకోవడంతో , విజయ్ దేవరకొండ , అవన్నీ పనికిమాలిన వార్తలే అంటూ కొట్టిపారేశారు. అయితే ముందుగా ఇలాంటి ప్రకటనలు మామూలేగాని సినీ జీవులు చెవులు కొరుక్కుంటున్నారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..