ఈ ఎమ్మెల్యే గుంజీలు తీసి ,లెంపలేసుకున్నాడు.. ఎందుకంటే..?

  0
  64

  ఈ ఎమ్మెల్యే గుంజీలు తీసి ,లెంపలేసుకున్నాడు.. ఎందుకంటే..? ఎన్నికలు కదా .? మన నేతలు ఏమైనా చేస్తారు.. మొన్న ఒక ఎమ్మెల్యే , ఓటు వేయమని కరపత్రం ఇచ్చేందుకు , బాత్ రూమ్ లో అతడు స్నానంచేస్తుంటే పోయి దండం పెట్టాడు.. ఇప్పుడు అదే యుపి లో మరో బిజెపి ఎమ్మెల్యే , వేదికమీదనే , గుంజీలు తీసి , తన తప్పులను క్షమించి ఓటేసి గెలిపించమని కోరాడు.

  దీంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఐదేళ్లపాటు , కార్యకర్తలను పట్టించుకోకుండా , కళ్ళు నెత్తికి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు , ఎన్నికల్లో వాళ్ళ అవసరం కాబట్టి , బహిరంగంగా , గుంజీలు తీసి చెంపలేసుకున్నాడు.. ఇంకా ఏమి చేయమన్నా చేస్తారు.. యూపీలోని రాబర్ట్ గంజ్ ఎమ్మెల్యే భూపేష్ చౌబే ఘనకార్యమిది..వీడియో చూడండి..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..