ఆరాధ్య అనే ఈ పాప వీడియో చూస్తే ..

  0
  10805

  కొన్ని సంఘటనలు మనసుకు హత్తుకుంటాయి.. పసిపిల్లల ప్రేమాభిమానాల్లో దైవత్వం ఉంటుందని పెద్దలంటారు.. ఈ పసిపాప [ప్రేమ చూస్తే అది నిజమానై నమ్మకతప్పదు.. ఈ పాప ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ గార్డుని పర్మిషన్ అడిగితే , అతడు రూల్స్ ని మర్చిపోయి , నవ్వుతూ పర్మిషన్ ఇచ్చాడంటే , ఆ పాప పర్మిషన్ అడిగిన తీరుకు నెటిజన్లు ముగ్దులైపోయారు.. ఖతార్ లోని హమద్ అంతర్జాతీయ విమాశ్రయంలో అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ పాప పేరు ఆరాధ్య.. పాప తల్లితండ్రులు పాపకు అత్త వరుస అయ్యే మహిళకు వీడ్కోలు పలికేందుకు , ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. అత్త సెక్యూరిటీ రింగ్ దాటి లోపలకి వెళ్ళిపోయింది. పాపకు అత్తను , మళ్ళీ చూడాలనిపించి పిలిచింది. అయితే ఆమె తన వద్దకు మళ్లీ వచ్చేందుకు వీలులేదు. పాపకూడా ఆమె దగ్గరకు పోలేదు. అయితే , అత్తను ఒక్కసారి చూసి వస్తానని , కిస్ ఇవ్వాలని ఉందని , ఒకటిన్నరేళ్ళ పాప అడిగితే సెక్యూరిటీ కాదనలేకపోయాడు. పాప బుడిబుడి నడకలతో వెళ్లి , అత్తను కౌగలించుకొన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..