పెరుగు పాకెట్ కోసం షాపుకెళితే.. దారుణం.

  0
  6959

  నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజపురం గ్రామంలో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. పెరుగు ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్ళిన బాలికను బలవంతంగా అక్కడి నుంచి చెరువు గట్టుకు వద్దకు లాక్కెళ్ళారు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి బాలిక కేకలు విని, అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. చీకటిలో తనను చెరువు దగ్గరకు లాక్కుపోయి , చేతులు , కాళ్ళు కట్టేశారని , తన అరుపులు విని కొంతమంది వచ్చి రక్షించారని చెప్పింది. కుటుంబసభ్యులతో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు మార్కండేయులు అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని ఎస్.ఐ మాల్యాద్రి తెలిపారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..