వ్యాక్సినేషన్లో భారత్ దూసుకెళ్లడానికి కారణం ఇదే..

  0
  115

  చాలా దేశాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా కూడా టీకాల పంపిణీ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కానీ భారత్ లో ఇప్పటికే 140కోట్ల వ్యాక్సిన్ డేసులు పంపిణీ అయ్యాయి. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి టీకాలు ఇస్తున్నారు ఆరోగ్య కార్యకర్తలు. దీన్ని నిరూపించే సన్నివేశం ఇది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సైతం ఒంటెపై వెళ్లి ఆరోగ్య కార్యకర్త ఇలా వ్యాక్సిన్ వేశారు. ఈ ఫొటోలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో ఉంచారు. రాజస్థాన్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడండి అని ఆయన ట్యాగ్ లైన్ పెట్టారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..