సైనికులు , ఒకరి చేయి ఒకరుపట్టుకొని వారిని కాపాడి..

  0
  189

  దేశ రక్షణలోనే కాదు, ప్రకృతి వైపరీత్యాలలో మన సైన్యం చేసే సేవ , చూపే తెగువ , దైర్యం.. ఇలాగే ఉంటాయి.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సంలో ఒక భవనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొస్తున్న దృశ్యం హాలీవుడ్ సినిమా సీన్ తలపిస్తోంది. రోడ్లలో వరదనీరు ఉదృతి , ఉగ్రరూపంలో ఉంది.. మనుషులేకాదు , పెద్ద వాహనాలే చీపురుపుల్లల్లా కొట్టుకుపోయే ప్రవాహం అది.. అలాంటి పరిస్థితుల్లో సైనికులు , ఒకరి చేయి ఒకరుపట్టుకొని , బలమైన వలయంగా ఏర్పడి , లోపలున్న వారిని , వీపులపై రక్షిత ప్రాంతాలకు తరలించారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..