రేపే రాష్ట్ర బంద్.. చంద్రబాబు పిలుపు..

  0
  270

  మంగళగిరిలో టిడిపి ఆఫీసుపైన జరిగిన దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తున్నట్టు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపైనా , ప్రజల మాట్లాడేహక్కుపైన జరిగిన దాడి అని అన్నారు. ఇది రాష్ట్రప్రబుర్వా ప్రేరేపిత ఉగ్రవాదదాడి అన్నారు. తన రాజకీయజీవితంలో ఇలాంటి నీచ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. తనను , తమ పార్టీ నాయకులను , బండ బూతులు తిట్టినా సహించామని , ఇప్పుడు ఏకంగా తమ కార్యాలయంపైనే దాడిచేసి , తమ నాయకులను చంపే ప్రయత్నం చేసారని అన్నారు. 24 మందు పాతర్ల దాడికే నేను జంకలేదు .. ఇలాంటివి చాలా చూసాను.. నేను అనుకుంటే నిమిషం చాలు.. అయితే తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందన్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..