ఇప్పుడు పెళ్లిళ్లలో అంకుల్ డాన్స్ ఫేమస్.. మ్యూజిక్ పార్టీలేదు, సింగర్స్ అవసరంలేదు.. యాంకర్లు అవసరం లేదు.. అంకుల్ ఒక్కడే అదరగొట్టేస్తున్నాడు. నార్త్ ఇండియాలో ఇప్పుడీ అంకుల్ కి విపరీతమైన డిమాండ్ ఉంది.. పెళ్ళిలో అతిధులు గానా బజానా అంకుల్ డాన్స్ తోనే మొదలవుతుంది . సినిమా పాటలకు అదరగొట్టే స్టెప్పులేస్తూ , అందర్నీ తనతో కలుపుకొని హుషారెక్కిస్తాడు.. పెళ్లిమండపంలో సందడి చేస్తాడు.. అంకుల్ డాన్స్ స్టెప్పులు చూడండి..
That uncle in every marriage…. pic.twitter.com/9XRPohHN4P
— Harsh Goenka (@hvgoenka) October 12, 2021