అచ్చెన్నాయుడు.. సోఫాలో కూర్చోగానే వెనక్కి పడ్డాడు..

  0
  256

  శ్రీకాకుళం నగరంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాపూజీ కళామందిర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వేదికపైకి వచ్చి, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో పక్కనే కూర్చున్నారు. వెంట‌నే సోఫా విరిగిపోవడంతో రామ్మోహన్, అచ్చెన్నాయుడు వెన‌క్కి పడిపోయారు. అప్రమత్తమైన నిర్వాహకులు వారిని పైకిలేపి మరో కుర్చీని ఏర్పాటు చేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..