మీరాచోప్రా గోల, గోల.. ఇప్పుడెలా..?

  0
  124

  నా ఇంట్లోనుంచి నన్ను బయటకు నెట్టేశాడు అంటూ హీరోయిన్ మీరాచోప్రా ఇంటీరియర్ డిజైనర్ పై కేసుపెట్టింది. ఇటీవల మీరాచోప్రా ముంబైలో ఒక ఫ్లాట్ కొనింది. దానికి ఇంటీరియర్ కోసం ఒక వ్యక్తికీ కాంట్రాక్ట్ ఇచ్చింది. 18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. తరువాత , వారణాసిలో సినిమా షూటింగ్ ఉంటే వెళ్ళిపోయింది. 15 రోజుల తరువాత తిరిగొచ్చింది. తనకు మాటిచ్చిన ప్రకారం పని పూర్తికాకపోగా , తానిచ్చిన డిజైన్ పక్కనబెట్టి , తన ఇల్లు చెడగొట్టేసాడని ,ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో , ఆ ఇంటీరియర్ డిజైనర్ , మీరాచోప్రా ని ఇంటిబయటకు నెట్టేసి , తలుపువేసేసాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..