అమ్మో .ఈ అమ్మాయి అదిజరిగేనాటికే గర్భవతి..

  0
  9043

  అత్యాచారం ఆరోపణల్లో ఎన్ని నిజాలు ..? ఎన్ని అబద్దాలు ..?? ఇటీవల కాలంలో ఈ ప్రశ్న మెదళ్లను తొలచివేసేదే.. తాజాగా ఒక తప్పుడు అత్యాచారం కేసులో , తల్లి కూతుళ్లను కోర్టు జైలుకి తరలించింది. చండీగఢ్ జిర్కాపూర్ లో , 15 ఏళ్ళ అమ్మాయిపై రేప్ అంటూ మీడియాలో పెద్దగొడవే జరిగింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రేప్ జరిగేనాటికి తన బిడ్డ అన్నెం పుణ్యం తెలియని అమాయకురాలని తల్లి చెప్పింది. అందరూ పాపం అనుకున్నారు. తర్వాత మైనర్ పై లైంగిక ఆరోపణలకింద ఆమెకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రధానమంత్రి నిర్భయ పథకంకింద అత్యాచార బాధితుల కింద సహాయం కోసం అప్లికేషన్ పెట్టింది. ఇక్కడే మోసం బయటపడింది. అమ్మాయి వయసు 21 ఏళ్ళు అని తేలింది. బర్త్ సర్టిఫికెట్ మార్చిందని తేలింది. అమ్మాయి , తనపై అత్యాచారం జరిగిందని చెప్పే నాటికి , నాలుగో నెల గర్భంతో ఉందని డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. దీంతో తల్లీకూతుళ్లపై పోలీసులు కేసుపెట్టి జైలుకు పంపారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..