అవును ఆమె ఒప్పుకుంది.. ఆమెకిది రెండో పెళ్లి.

  0
  52761

  అవును ఆమె ఒప్పుకుంది.. ఆమెకిది రెండో పెళ్లి.. ఆమె వయసు 25 ఏళ్ళు.. అతడికిది మొదటి పెళ్లి , అతడి వయసు 45 ఏళ్ళు.. ఈ పెళ్లిపై ఇటీవల సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. కర్ణాటకలోని తుముకూర్ జిల్లాకు చెందిన శంకర్ , ఇటీవల మేఘన అనే యువతిని పెళ్లాడాడు. అయితే ఈ పెళ్లిపై అనవసర రాద్ధాంతం జరిగింది. చివరకు పెళ్లికూతురే వివరణ ఇచ్చింది. తనకు ఇది రెండో పెళ్లి అని , భర్తనుంచి విడిపోయి ఉంటున్నానని చెప్పింది. బంధువులు మాట్లాడే పెళ్లిచేశారని తెలిపింది. అయితే శంకర్ కూడా వివరణ ఇచ్చాడు. తనకు వయసు మీరినా , తనకిది మొదటి పెళ్లిఅని చెప్పాడు. తాను ఇప్పటికీ బ్రహ్మచారినని అన్నాడు. గత 20 ఏళ్లుగా ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా , తనకు పెళ్లి కుదరలేదన్నాడు. చివరకు పెళ్లిపై ఆశలు వదులుకున్న సమయంలో , పెద్దలు మేఘనతో పెళ్లి చేశారని అన్నాడు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..