కోడలిపై కన్నేసిన మామ కొడుకుని ఏమి చేసాడో చూడండి..

  0
  107186

  వీళ్ళిద్దరూ మామకోడళ్లు.. ఇప్పుడు భార్యాభర్తలు.. ఈ కీచక మామ పేరు ప్రభాత్ లాల్ , కోడలి పేరు లాలిదేవి. కోడలిపై మనసు పారేసుకున్న ఈ నీచుడు , ఆమె చేత కొడుకుపై వరకట్నవేధింపుల కేసు పెట్టించాడు. కొడుకుని జైల్లో పెట్టించాడు. మామ , కోడళ్ల అక్రమ సంబంధం తెలిసి , భార్య విడాకులిచ్చి వెళ్ళిపోయింది. కోడలిచేత , కొడుక్కి విడాకులిప్పించేందుకు కోర్టులో పిటీషన్ వేయించాడు. అది పెండింగ్ లో ఉండగానే , ఢిల్లీ ఆర్యసమాజ్ లో , కోడలిని పెళ్లిచేసుకున్నాడు.. వాడికి 52 ఏళ్ళు.. కోడలికి 29 ఏళ్ళు.. ఆమెకు ఇద్దరు పిల్లలు. తండ్రే తన భార్యను ఉంచుకున్నాడని , విడాకులకు ముందే ఆమె పెళ్లిచేసుకుందని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసాడు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?