మొగుడిని వదిలేసింది.ఇప్పుడు లవర్ వద్దన్నాడు.

  0
  17182

  లవర్ ని నమ్ముకొని , మొగుడిని వదిలేసింది.. ఇప్పుడు లవర్ వద్దన్నాడు.. మళ్ళీ భర్తదగ్గరకెళ్ళింది. అతడూ వద్దన్నాడు .. తల్లితండ్రులదగ్గరకెళ్ళింది .. పరువు తీసావ్ .. ఇంట్లోకి రావద్దు అన్నారు.. చివరకు పోలీస్ స్టేషన్ కి పొతే , కోర్టుకి పో ..అన్నారు.. ఇదీ దివ్య అనే మహిళ పరిస్థితి.. 17 ఏళ్ళ వివాహ బంధం మరిచి, ప్రాణంగా చూసుకునే భర్తను కాదని , ఒక యువకుడితో ప్రేమలో పడింది.. భర్తను , ఒప్పించి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకుంటేనే అతడు పెళ్లిచేసుకుంటానన్నాడని చెప్పి , భర్తను , పిల్లలను వదిలేసి ప్రియుడి మోజులో వెళ్ళిపోయింది.. అయితే ప్రియుడు కూడా వెళ్లిపొమ్మన్నాడు. అక్రమ సంబంధం అయితే , ఓకే .. పెళ్ళిఅంటే కుదరదన్నాడు.. మోసపోయానని గ్రహించి , తల్లి తండ్రులవద్దకెళితే , వాళ్ళు ఇంటి గడప తొక్కవద్దన్నారు. మంచి భర్తను వదిలేసావ్ , మా పరువు తీసావ్ అని పంపేశారు. పోలీస్ స్టేషన్ కి పొతే , కోర్టుకు పొమ్మన్నారు.. ఎటూ దారిలేక ఇప్పుడు మహిళా శరణాలయానికి చేరుకుంది దివ్య.. అహ్మదాబాద్ లో ఓ మహిళ పరిస్థితి ఇది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..