పెట్రోల్ పంప్ పై టపాకాయ కాల్చి విసిరేశారు..

  0
  5030

  దీపావళి రోజున పెద్ద ప్రమాదం తప్పిపోయింది. సూరత్ లో పెట్రోలు బంకు పేల్చివేయాలని ఇద్దరు యువకులు పన్నిన కుట్ర , పెట్రోల్ పంప్ అటెండర్ అప్రమత్తతతో తప్పిపోయింది. 16 ఏళ్ళ యువకుడు బిలాల్ స్కూటీ డ్రైవ్ చేస్తూ , వెనుక మహమ్మద్ ఖురేషి అనే 18 ఏళ్ళ కుర్రాడుతో పెట్రోల్ పంప్ వద్దకు వచ్చాడు. పెట్రోల్ పట్టించుకోని , స్కూటీ స్టార్ట్ చేసిన తరువాత , క్షణంలో , వెనుక కూర్చున్న మహమ్మద్ ఖురేషి టపాకాయ వెలిగించి , పెట్రోల్ పెట్టె పైపు వద్దకు విసిరేసాడు. తరువాత స్కూటీలో పారిపోయారు. అటెండర్ అప్రమత్తంగా ఉండి , దాన్ని కాలితో నలిపేసాడు. లేదంటే పెట్రోల్ పంప్ పేలిపోయి , అక్కడున్నవారు చనిపోయిఉండేవాళ్లు.. సిసి కెమెరా ఆధారంగా , వాళ్ళిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక తీవ్రవాదుల కుట్రపై విచారణ చేస్తున్నారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..