ఈ కానిస్టేబుళ్లు కోటీశ్వరులు..విదేశీ కార్లకు ఓనర్లు..

  0
  41587

  ఒక కానిస్టేబుల్ ఇంటిపై దాడిచేసిన ఎసిబి అధికారులు నోటమాట రాకుండా అయిపోయారు..ఇంతకీ అతని ఆస్తులు ఏమిటో తెలుసా..? 25 ఎకరాల్లో తోటలు.. మధ్యలో ఒకటిన్నర కోటి విలువైన ఫార్మ్ హౌస్ .. నాలుగు కారు.. అందులో ఒకటి ఆడి కారు.. మరొకటి బిఎం డబ్ల్యు .. ఇంకొకటి ఇన్నోవా , మరొకటి క్రెటా.. రెండు ఫార్మ్ హౌస్ లో ఉన్నాయి.. మరో రెండు ఇంట్లో ఉంటాయి. నాలుగు అపార్ట్ మెంట్లు.. రెండు ఇళ్ళు.. ఒక షాపింగ్ కాంప్లెక్స్. 30 లక్షలు విలువజేసే నగలు.. 8 ప్లాట్లు.. ఇంకా బ్యాంకు లాకర్లలో ఏముందో తేలాల్సివుంది.. ఆ కానిస్టేబుల్ పేరు సచ్చిదానందమూర్తి.. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో అతడు కానిస్టేబుల్..


  అదేవిధంగా భువనేశ్వర్ లో కూడా ఒక కానిస్టేబుల్ ఇంటిపై దాడి చేసిన ఎసిబి అధికారులకు మార్కెట్ విలువప్రకారం 11 కోట్లు విలువజేసే ఆస్తులు కనిపించాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.. సిటీలోనే అత్యంత విలాసవంతమైన ఫర్నిచర్ షాపు కూడా అతనిదేనని తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యపోయారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..