ఆ పనికి అయితే తిరుపతికి పోవద్దు.. బొక్కలో వేసేస్తారు..

    0
    56700

    ఐపీఎల్ నేపథ్యంలో తిరుపతి నగరంలో పోలీసులు ప్రతి లాడ్జి చెక్ చేస్తున్నారు. గదుల్లో దిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడకుండా ఘట్టి నిఘా పెట్టి కటిన చర్యలు చేపట్టిన జిల్లా పోలీసులు. లాడ్జ్ లు, డాబాలు. విశ్రాంతి సముదాయలలో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. ప్రజల వద్ద క్రికెట్ బెట్టింగ్ పై సమాచరం ఉంటే పోలీస్ వారికీ సమాచరం అందిచి సహకరించాలని సమాచరం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. ప్రజల వద్ద క్రికెట్ బెట్టింగ్ గురుంచి సంచారం ఉంటే డైల్ 100,లేదా 80999 99977 నంబర్ కూ సమాచరం అందించాలని జిల్లా పోలీసులు తెలిపారు..తిరుపతిలో లాడ్జీల సంఖ్య ఎక్కువ.. యాత్రీకుల రద్దీ ,విఐపిల తాకిడి కారణంగా బెట్టింగ్ లాంటి వ్యవహారాలకు తిరుపతి అనుకూలమని బెట్టింగ్ గ్యాంగులు అక్కడ మకాం వేసే అవకాశముంది. చుట్టుపక్కల జిల్లాలవారికి ఇదో అవకాశం . దీన్ని అరికట్టేందుకు తిరుపతి పోలీస్ అర్బన్ ఎస్పీ ఇప్పుడు ఈ ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేసి నిరంతర నిఘా పెట్టారు.

     

     

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..