పెళ్లయిన పదో రోజే పెళ్ళికొడుకు పరార్..

  0
  2605

  ప్రేమించి పెళ్లిచేసున్నాడు , వేరుకాపురం పెట్టాడు.. పదిరోజులకు పారిపోయాడు.. దీంతో భార్య అత్తమామలు ఇంటిముందు ధర్నాకు దిగింది. అత్తమామలు తన భర్తను దాచేసి నాటకం ఆడుతున్నారని ఆరోపించింది., విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన వందన , చినబాబు రెండేళ్లుగా ప్రేమలో పడ్డారు. పెళ్లిచేసుకుంటానని , ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు. వందన గర్భవతి అయింది. పెళ్లి విషయం ప్రస్తావిస్తే , దళితురాలివని ఇంట్లో ఒప్పుకోవడంలేదన్నాడు. దీంతో పెద్దల జోక్యంతో , గుళ్లో పెళ్ళిచేసారు. పెళ్ళైన తర్వాత అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. ఇద్దరూ వేరు కాపురంపెట్టారు. పదిరోజుల తర్వాత చినబాబు పారిపోయాడు.. వందన అత్తగారి ఇంటి ముందు ధర్నాచేస్తోంది.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..