సెల్ఫీల పిచ్చోళ్ళు ఈ కుక్కను చూస్తే సిగ్గుపడతారు.

  0
  148

  వామ్మో ఈ కుక్క మహా జాణ .. సెల్ఫీల పిచ్చోళ్ళు ఈ కుక్కను చూస్తే , ఇది మాకు పోటీయా అనుకోక తప్పదు.. ఇంత తెలివి దీనికెలా వచ్చిందోగానీ , చూసిన వాళ్ళంతా నోరుతెరిచేస్తున్నారు. ఏ కుక్క పోజు అయినా సరే , మొబైల్లో దీనికి చూపించి , క్షణంలో కెమెరా ఆన్ చేస్తే , అచ్చం అలాగే సెల్ఫీకి పోజు కొట్టేస్తుంది.. ఇంత యాక్టింగ్ దీనికి ఎలా వచ్చిందబ్బా అని యజమాని ఆశ్చర్యపోతున్నాడు.. చూడండి వీడియోలో దాని స్టయిల్స్.. స్టిల్స్..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..