దీపావళి లుక్స్ – సమంత హ్యాపీ మూడ్స్..

  0
  1646

  నాగచైతన్య నుంచి విడాకుల తరువాత సమంత చాలా బిజీగా ఉంది.. తీర్ధయాత్రలు , ఫారిన్ టూర్లు , మోడలింగ్ , స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ , వీటికి తోడు , బాలీవుడ్ తో సహా మూడు సినిమాలకు , మరో రెండు వెబ్ సీరీస్ కి అగ్రిమెంట్ అయింది..

  ఇక మై మామ్ సెడ్ ,,అంటూ రోజుకో రకమైన పోస్టింగ్ తో , అభిమానుల్లో చర్చగా మిగిలిపోయింది.. ఇప్పుడు తాజాగా , దీపావళి లుక్స్ అంటూ ఫొటోలు పెట్టింది..

  విడాకుల తరువాత నాగచైతన్య మౌనంగా ఉండిపోతే , సమంత మాత్రం , డోంట్ కేర్ అన్నట్టు సెన్సేషనల్ కామెంట్స్ పెడుతూ , నిత్యం హ్యాపీ మూడ్స్ లో మునిగితేలిపోతొంది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..