రాకాసి బంగాళాదుంప బరువు ఏంతో తెలుసా..?

  0
  277

  బంగాళాదుంప ఎంత బరువు ఉంటుంది.. మహాఅయితే వంద గ్రాములు బరువుంటుంది.. అయితే ఈ రాకాసి బంగాళాదుంప బరువు ఏంతో తెలుసా..? ఏకంగా ఎనిమిది కిలోలు.. ఇప్పటికి ఇదే ప్రపంచ రికార్డ్.. గతంలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కిన బంగాళాదుంప బరువు ఐదు కిలోలు .

  ఇప్పుడు ఈ న్యూజిలాండ్ లో ఒకరి పొలంలో పండిన ఇంత పెద్ద బంగాళాదుంపను , వాళ్ళు కూరచేసుకోవడంలేదు.. దాన్ని వోడ్కా తయారీకి ఉపయోగిస్తున్నారు.. ఈ బంగాళాదుంపతో కమ్మని వోడ్కా తయారుచేసుకొని తాగుతామని చెప్పేశారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..