అటు కారు ,ఇటు బైకర్లపై పడి.ప్రాణాలు తీసింది.

  0
  5847

  కొన్ని ప్రమాదాలు చూస్తే , విధి రాతను తప్పించలేము అన్న మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. పామర్రు,సమీపంలోని కాపవరం వద్ద మోటార్ బైక్ ఫై పోతున్న ఇద్దరు యువకులు తమ తప్పులేకుండానే అన్యాయంగా బలైపోయారు. రోడ్డుకు అవతలవైపున బైక్ లో పోతున్న యువకుల బైక్ ని , ఇవతల వైపున పోతున్న , కారు , డివైడర్ ని ఢీ కొట్టి , అవతలవైపున రోడ్డులో పడి , బైక్ పై పోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.. కారు మంటల్లో మాడిపోయినా , కారులో వాళ్లకు స్వల్పగాయాలు అయ్యాయి.

  కృష్ణాజిల్లా మచిలీపట్నం- విజయవాడ హైవేపైన మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్తున్న కారు పామర్రు,సమీపంలోని కాపవరం వద్ద అతివేగంతో డివైడరును ఢీకొంది . ఆతరువాత డివైడర్ పైనుండి ఎగిరిపడి మచిలీపట్నం వైపు గా బైక్ లో వెళుతున్న వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది దింతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆక్కడి కక్కడే మృతిచెందారు. ఆ తరువాత కారులోంటలు చెలరేగాయి..

  కారు కారుతోపాటు బైక్ కూఆ దగ్దం అయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులలో ఇద్దరికీ గాయాలు కాగా మరోఇద్దరు పరారయ్యారు గాయపడినవారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసిన పామర్రు పోలిసులు విచారణ జరుపుతున్నారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..