టీచర్లు స్కూల్లోనే తాగి ఇలా తన్నుకున్నారు..

  0
  3361

  స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ కోసం ఇద్దరు టీచర్లు , తాగితన్నుకున్నారు. కిందామీదా పడి స్కూల్లో వినోదం పంచారు. బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఉన్న హెడ్మాస్టర్ ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సివుంది. దీంతో ఇద్దరూ కలిసి , తమకే అర్హత ఉందంటూ , ఎదుటి టీచర్ లోపాన్ని ఎత్తిచూపుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇద్దరూ సెలవు రోజులైనా స్కూల్లోనే ఇలాతాగి కొట్టుకున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..