ప్రాణం నిలిపే ఆహారమే ప్రాణం తీసింది. కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని ఓ మహిళా ప్రాణం పోయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం , నేరెళ్లపల్లిలో ఈ సంఘటన జరిగింది. నీలమ్మ అనే 50 ఏళ్ళ మహిళ భోజనం చేసే సమయంలో , కోడిగుడ్డు మొత్తం నోట్లో పెట్టుకుంది. అయితే గుడ్డు జారి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆమె ఊపిరాడక విలవిలలాడింది. ఆమెను హాస్పిటల్ కి చేర్చినా ప్రాణం పోయింది..
ఇవీ చదవండి
సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .
చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?
డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..