ప్రపంచంలో పొడవైన దంపతులుగా..

  0
  148

  ప్రపంచంలో పొడవైన దంపతులుగా గిన్నెస్ బుక్ ఇద్దరినీ గుర్తించింది. వీరిద్దరూ చైనాకు చెందిన దంపతులు..

  భర్త పేరు మింగ్ మింగ్ , భార్యపేరు ఛుయాంగ్ .. భర్త ఏడు అడుగుల 9 అంగుళాలు ఉంటే , భార్య ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉంది.

  అతడు బాస్కెట్ బాల్ ప్లేయర్ , ఆమె హ్యాండ్ బాల్ ప్లేయర్.. 2019లో చైనా నేషనల్ గేమ్స్ లో ఇద్దరూ పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారి , పెళ్లిచేసుకున్నారు .

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..