బాలకృష్ణకు ఆపరేషన్.. ఒకే అన్న డాక్టర్లు..

  0
  966

  నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారు. బాలయ్య గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. బాలయ్యకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో ఆయనకు ఈరోజు శస్త్ర చికిత్స చేశారు. నాలుగు గంటలపాటు శ్రమించిన వైద్యులు.. బాలయ్యకు శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్య పరిస్థితి బాగుందని.. డిశ్చార్జ్ కూడా చేస్తున్నట్టు చెప్పారు వైద్యులు. బాలయ్య ఆసుపత్రిలో చేరారన్న సమాచారం క్షణాల్లో బాలయ్య అభిమానులకు తెలిసిపోయింది. దీంతో బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..