బ్యాంకులకు 67 వేల కోట్లు టోపీ.. వసూలైంది ఎంతో తెలుసా..?

  0
  338

  దేశాల్లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన పారిపోయిన ముగ్గురు కోటీశ్వరులు నుంచి ఇంతవరకు 18 వేల కోట్లు రాబట్టామని కేంద్రం , సుప్రీంకోర్టుకు తెలిపింది. విజయ్ మాల్యా , నీరవ్ మోడీ , ముకుల్ చొక్సీలు 27 వేల కోట్లు ఎగవేశారు. పారిపోయారు. విదేశాల్లో తలదాచుకున్న వీరి ఆస్తులను జప్తు చేయడమో , బ్యాంకు ఖాతాలను స్తంబింపజేయడమో చేసి ఈ డబ్బు రాబట్టారు.

  అయితే బ్యాంకులను కొల్లగొట్టిన డబ్బంతా వారు విదేశాలకు తరలించుకుంటే , స్వదేశంలో వాళ్ళు వదిలేసిన , ఎంగిలిమెతుకులతో సమానమైన డబ్బును మాత్రమే బ్యాంకులు జమవేసుకున్నాయి. వీటికికూడా ఆస్తులరూపంలోనే తప్ప , నగదు కాదు.

  వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కోర్టులు అడ్డంకులు ఉన్నాయి తెలిపింది. ఇదిలా ఉండగా , ఇంతవరకు దేశంలో పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు 67 వేలకోట్లు రూపాయలు ఎగవేశారని , 4700 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..