ఇసుకలో బొమ్మలకు ప్రాణం పోయగల సైతం శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒరిస్సాలోని పూరి బీచ్ లో ఇసుకలో ఆయన చెక్కే బొమ్మలకు అంతర్జాతీయంగా పేరుంది.. ప్రతిఫలం ఆశించకుండా తన కళను ప్రపంచానికి చాటిచెప్పి , కనువిందు చేసే సైకత శిల్పకారుడు సుదర్శన్ , నవరాత్రుల సందర్భంగా సముద్రం ఒడ్డున చెక్కిన దేవి సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది..