ఆ చేపతో సెల్ఫీ , చావుతో సెల్ఫీ రా బాబూ..

  0
  24492

  ఆ చేప ముచ్చటగా ఉందని మనోడు పట్టుకొని , వీడియో తీయమన్నాడు. సముద్రంలో చిన్న బోటులో విహారానికి పోతున్నాడు. ఫిషింగ్ లో ఇది చిక్కింది. చేప ముచ్చటగా , మూతి గుండ్రంగా ఉందికదా అని చేపని ఎత్తి పట్టుకున్నాడు. అంతలో చావుకేక పెట్టి పడిపోయి , విలవిలలాడిపోయాడు. చూస్తే అతడు చేతితో పట్టుకున్న చేప ఆస్ట్రేలియన్ స్టింగ్ రే చేప.. అది కుట్టిందంటే ఓర్చుకోలేరు. ఆ బాధ భరించేకంటే చనిపోవడమే మేలనుకుంటారు.. ఒక్కోదఫా చనిపోతారు కూడా.. అలాంటి చిత్రహింసలు పెట్టే చేప ఇది.. ఇది కుడితే , కలిగే బాధ రెండురోజులవరకు ఉంటుంది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..