నో బుకింగ్స్, ఓలాతో స్టంట్ లు చేస్తున్నారు

  0
  7659

  ఓలా బైక్ లు మార్కెట్ లోకి రావడానికి ముందు ఎంత హడావిడి జరిగిందో అందరికీ తెలుసు. తీరా ఆ ఎలక్ట్రిక్ బైక్ లు అందరికీ అందుబాటులోకి వస్తున్న క్రమంలో ఎంతమంది బుకింగ్ చేస్తున్నారని ఆరా తీస్తే వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. ఆవేశపడి అడ్వాన్స్ లు కట్టినవారిలో చాలామంది అసలు స్కూటీలను బుక్ చేయలేదు. దీంతో ఓలా బిజినెస్ ముందుకు సాగడంలేదు.

  ఈ క్రమంలో ఓలా బైక్ ల స్టామినా ఇదీ అంటూ స్టంట్ లు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. స్టంట్ లు చేయడానికి కూడా ఓలా బాగా పనికొస్తుందని, అది బలమైన బండి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఓలా స్కూటర్ నడపడానికా, స్టంట్ లు చేయడానికా..?

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..