కాల్వలో కొట్టుకుపోతున్న బాలుడ్ని కాపాడిన చెన్నై పోలీస్..

  0
  2503

  భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం అయింది. వరదనీరు పోటెత్తడంతో చెన్నై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాకి. కాల్వలు వరదనీటితో పోటెత్తుతున్నాయి. ఓటేరి ప్రాంతంలో కాలువలో పడిన వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ఓ బాలుడు కాల్వలోకి వెళ్లిపోయాడు. పోలీస్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ వారిద్దర్నీ ఇలా కాపాడింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..