క్లాసులో టీచర్ ని చావకొట్టిన స్టూడెంట్స్..

  0
  17590

  క్లాస్ లోకి ఫోన్ తెచ్చారు.. మందలించిన టీచర్ ని చావగొట్టారు.
  విద్యార్థుల్ని మందలించిన పాపానికి ఓ టీచర్ ఇప్పుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
  గోరఖ్ పూర్ లో మొబైల్ ఫోన్ క్లాస్ లోకి తెచ్చారని టీచర్ 9 వ క్లాస్ పిల్లల్ని మందలించాడు. దీంతో ఒక విద్యార్థి మరో ఇద్దరితో కలసి టీచర్ ని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఆ పిల్లల్ని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో కేసు విచారణ చేసి వారిని బాల నేరస్థుల కారాగారానికి పంపించారు. టీచర్ ని దారుణంగా కొట్టడంతో హత్యానేరం కింద అభియోగాలు మోపారు. గాయాలపాలైన టీచర్ ని ఆస్పత్రిలో చేర్పించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..