వీడెవడో గానీ వీడు మహా స్టైలిష్ దొంగ..

  0
  64

  వీడెవడో గానీ వీడు మహా స్టైలిష్ దొంగ.. చాలా కూల్ గా , వందలమంది ఉన్న పెళ్లిమండపంలో పెళ్లి నగలు , డబ్బు ఉన్న బ్యాగ్ కొట్టేసి దర్జాగా వెళ్ళిపోయాడు. జైపూర్ లో సంపన్నుల పెళ్ళికి వచ్చాడు. పెళ్లికొడుకుతో ఫొటో దిగుతున్నప్పుడు , పెళ్లికూతురు బంధువని , పెళ్లికూతురుతో ఫొటో దిగుతున్నప్పుడు , పెళ్ళికొడుకు బంధువని చెప్పాడు.

  పెళ్లి వేదికపై హడావుడి చేసేవాడు. సూట్ లో ఉన్న అతడి కళ్లన్నీ , బన్సాల్ అనే వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాగ్ లో పెళ్లి నగలు , డబ్బు ఉన్నాయి. దీంతో ఒక దశలో , బన్సాల్ ని కొత్త దంపతులతో ఫొటో తీసుకోమని సలహా ఇచ్చాడు., చేతిలో బ్యాగ్ ఫోటోకి అడ్డమని బ్యాగ్ కుర్చీ వెనుకపెట్టాడు. ఈ కేటుగాడిని చూస్తూ ఉండమని చెప్పాడు.. క్షణాల్లో కేటుగాడు బ్యాగ్ కొట్టేసి మాయమయ్యాడు.. తర్వాత సిసి కెమెరా చూసిన అతడెవరో తెలియక నోరు తెరిచారు.. పోలీసులు విచారిస్తున్నారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..