కన్నుకొట్టి పిలుస్తారు.. చావకొట్టి దోచేస్తారు..

  0
  293

  కన్నుకొట్టి పిలుస్తారు.. అందంగా ఉందికదా అనిపోతే చావకొట్టి దోచేస్తారు.. ఇదోరకం దోపిడీ ముఠా.. ముఠా లోని మెంబర్లందరూ హిజ్రాలే. రాత్రిళ్ళు ఏదో ఫోన్ మాట్లాడుతూ పోతున్నట్టు నటిస్తారు.. మాటకలుపుదామని ఎవరైనా ఆగితే ఇక అంటే.. కొట్టి జేబులో డబ్బు పెరుక్కుంటారు. తరువాత ఏటీఎం కార్డు అడిగి , దాన్ని పిన్ నంబర్ కూడా తీసుకొని , డబ్బులు డ్రాచేస్తారు. ఇవ్వనంటే చావ కొడతారు.

  ఇలా యథేచ్ఛగా సాగిపోతున్న హిజ్రా ముఠా ఇలాంటి దోపిడీలతో లక్షలు సంపాదించింది. చివరకు పోలీసులకు చిక్కింది. హిజ్రా ముఠాలోని సభ్యుల అరెస్ట్ తో , డ్రగ్స్ రాకెట్ కూడా బయటపడింది.. అరెస్టైన వారిని శ్రేయ , కవిత , చాందినీగా గుర్తించారు. వీరి బారినపడ్డ అనేకమంది ఎవరికీ చెప్పుకోలేక తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కారు.. ఢిల్లీతోసహా అనేక నగరాల్లో వీళ్ళు ఇదేపని చేస్తారని తేలింది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..