కొండా సురేఖ ఇంట్లో విస్కీ బాటిల్ తో రాంగోపాల్ వర్మ ఇలా..

  0
  312

  రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా విచిత్రంగా ఉంటుంది.. కొన్నిసార్లు వికృతంగానూ ఉంటుంది.. అందుకే మంచిగానో , చెడ్డగానో ఆయనెప్పుడూ జనం నోళ్ళలో నానుతూనే ఉంటాడు.. ఇప్పుడు మరో విచిత్రమో , వికృతమో గానీ .. ఈ పని తెలంగాణ రాజకీయ నేతలు కొండాసురేఖ , మురళి ఇంట్లో చేసాడు.. కొండా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించే సినిమా పూజను రామ్ గోపాల్ వర్మ విచిత్రంగా చేసాడు.. ఎలాగో తెలుసా..? కొండా ఇంట్లో సమ్మక్క ప్రతిమకు , విస్కీ బాటిల్ ప్రసాదంగా సమర్పించుకొని , సినిమా ప్రారంభించాడు.. అదీ సంగతి..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..