నిజమే , సీఎం స్టాలిన్ కొడుకే..ఏమిచేస్తున్నాడో చూడండి.

  0
  1116

  సీఎం కొడుకంటే ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉంటుంది. సీఎం కొడుకు వస్తుంటే పోలీసులు, సెక్యూరిటీ అధికారులు, మందీ మార్బలం.. అబ్బో.. చెప్పనక్కరలేదుగా ఆ హడావుడి..వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.

   

  కానీ ఇందుకు విభిన్నంగా కనిపిస్తున్నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయ్. తాజాగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తండ్రి బాటలోనే నడుస్తున్నాడు ఉదయ్.

  నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని అందిస్తున్నారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు సూచనలు కూడా ఇస్తున్నారు.

  పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే ఇలా ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ప్రచారానికి దూరంగా తనపని తానూ చేసుకుంటూ సాయపడుతున్నాడు.

  పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే ఇలా ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ప్రచారానికి దూరంగా తనపని తానూ చేసుకుంటూ సాయపడుతున్నాడు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..