భర్తను అలా చంపేసి , ఇలా వచ్చేసింది..

  0
  4569

  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన ఓ మధ్య వయస్కుడిని రెండవ భార్య రాడ్డుతో కొట్టి చంపేసింది. స్వామి రాజ్ అనే వ్యక్తి బ్యూటీషియన్ గా పనిచేసే నేత్రా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ళ కిందట నుంచే వారిమధ్య అక్రమ సంభంధం నడుస్తుంది. పెళ్లి కూడా జరిగింది. అయితే ఆయనకు మొదటి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. రెండు కాపురాలను అతను నడిపిస్తూ వచ్చాడు.

  రెండవ భార్యకు ఆరుకోట్ల ఖర్చుతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అయితే ఉన్న ఫళంగా ఆదివారం రాత్రి నేత్ర స్వామిరాజ్ ను ఇనుప రాడ్ తో కొట్టి చంపేసింది. ఆ తర్వాత ఆమె నేరుగా వచ్చి పోలీసు స్టేషన్ లో లొంగిపోయింది. తనను ఇతరుల వద్ద పడుకోవాలని వేధిస్తున్నాడని.. అందుకే చంపేశానని చెప్పింది. అయితే మొదటి భార్య ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తోంది. తనను, తన పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే అక్కసుతోనే చంపేసి ఉంటుందని మొదటి భార్య చెబుతోంది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..