ఆడి కారుతో బీభత్సం.. బైకులు పైకి ఎగిరి..

  0
  243

  ఆడి కారు..
  అల్లకల్లోలం చేసింది..
  ==============

  జోధ్ పూర్ లో ఓ ఆడి కారు భీబత్సం సృష్టించింది. ఎయిమ్స్ రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా ఈ కారు, ద్విచక్ర వాహనదారులపైకి దూసుకొచ్చింది. దాదాపుగా 10 మంది మోటార్ బైకులను ఢీకొట్టి.. రోడ్డుపక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆడి కారు భీబత్సం చేసిన దృశ్యాలు చూస్తే గగుర్పాటు కలుగుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..