చెన్నైలో వర్షాలొస్తే స్టాలిన్ ఏమిచేశాడో చూడండి..

  0
  6193

  చెన్నైలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా పరిశీలిస్తున్న విషయం బయటకు పొక్కడంతో , అధికారులు నగరంలో ఎక్కడికక్కడ , సహాయకార్యక్రమాలను ముమ్మరం చేసారు..

  ఎప్పుడు సీఎం తమ ప్రాంతానికి వస్తాడో అన్న భయంతో , వీధుల్లో నిలువనున్న నీటిని డ్రైన్ చేసేసారు.. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్ గ పనిచేశారు. ఆ అనుభవంతో , ఆయనకు చెన్నై నగరంలోని వీధులన్నీ కొట్టిన పిండి.

  స్టాలిన్ సీఎం అయిన తరువాత , ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో , ఎక్కడో ఒకచోట , ఆయన ప్రజలతో కలిసిఉంటారు.. ఇదే ఆయన ఇమేజ్ ను , కొద్దిరోజుల్లోనే పెంచివేసింది..

  అందువల్లనే ఉదయానికి అధికారులకు సమాచారం ఇచ్చి , రెయిన్ కోటు వేసుకొని , వీధుల్లో వర్షపు నీళ్లలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ అధికారులకు సూచనలు ఇచ్చారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..