ఒక వైపు ఉత్తరాఖండ్ భారీ వర్షాలతో కకావికలం అవుతుంటే , మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో మంచు వర్షం కురుస్తోంది. పిపీలి జిల్లా లొస్సర్ లో మంచు తెరల అందాలు చూసేందుకు యాత్రికులు డిసెంబర్ వరకు అధిక సంఖ్యలో వస్తారు..
The upper reaches of #HimachalPradesh has received heavy snowfall covering several areas with a thick blanket of snow.
The video was shot this morning by @iAjay_Banyal at Lossar village, Spiti District. pic.twitter.com/hp1gdcIFV7
— The Weather Channel India (@weatherindia) October 18, 2021