విశాఖ ఆకాశంలో అందమైన మెరుపుతీగ..

  0
  97

  ప్రకృతి రమణీయతలో ఉండే అందాన్ని, ఆనందాన్ని అనుభవించిదేనే ఆస్వాదించగలం. అయితే ఇప్పుడు సెల్ ఫోన్లు రావడంతో.. క్షణకాలం కనువిందు చేసే ఆ అందాలన్నిటినీ జీవితకాలం చూసి ఆనందించేలా నిక్షిప్తం చేసుకోవచ్చు.

  అలాంది దృశ్యమే విశాఖలో కనిపించింది. విశాఖ పట్నంలో రాత్రి మెరుపు తీగలు కనువిందు చేశాయి. డాల్ఫినోస్ దగ్గర్లో ఈ దృశ్యం అద్భుతంగా కనిపించింది.

  కొండలను తాకుతున్న మెరుపు తీగలు ఆకాశం నుంచి వేసిన నిచ్చెనలా కనువిందు చేశాయి. ఈ సుందర దృశ్యాన్ని కొంతమంది ఔత్సాహికులు సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ దృశ్యాలు మీకోసం.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..