హెయిర్ బ్యాండ్ గా పాముని చుట్టేసుకుంది..

  0
  13074

  ఎవరి టేస్టు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు.. ? కొందరి అలవాటు ఇతరులకు ఇంపుగా ఉంటే , మరికొందరిది కంపుగా ఉంటుంది.. ఇంకొందరి అలవాటు భయం పుట్టిస్తోంది.. ఇదిగో ఈ మహా ఇల్లాలు కూడా అలాంటిదే.. తల కొప్పుకు , రబ్బర్ హెయిర్ బ్యాండ్ బదులు , ఏకంగా , పామును చుట్టుకొని షాపింగ్ మాల్లోకి వచ్చేసింది మహిళ.. ఇంకేముంది , ఎవరైనా దగ్గరకు పొతే , ఒట్టు.. దూరంనుంచే మొబైల్లో వీడియోలు తీసుకుంటున్నారు..

   

   

  View this post on Instagram

   

  A post shared by ?SNAKE WORLD? (@snake._.world)

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..