చూపే బంగారమాయెనే.. శ్రీమతీ..

  0
  17838

  పుష్ప సినిమాలో చూపే బంగారమాయెనే.. శ్రీవల్లీ అనే పాట ఎంత పాపులరో అందరికీ తెలుసు. లైట్ మ్యూజిక్ తో వచ్చే ఈ సాంగ్.. సినిమాకి హైలెట్ గా నిలిచింది. దీన్ని ఇప్పుడు పెళ్లి వేడుకలో సన్నాయితో శ్రావ్యంగా వినిపించారు ఈ కళాకారులు. ఈ పాటకు కొత్త జంట ఉబ్బి తబ్బిబ్బయింది. సన్నాయిపై వాయించిన పుష్ప సాంగ్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది.

  సన్నాయి సాంగ్ విన్నారు కదా.. ఇప్పుడు అసలు పాట ఎలా ఉందో ఓసారి వినండి.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..