తృప్తిములిక్.. ఈమె సూపర్ విఐపి డ్రైవర్..

  0
  18166

  తృప్తిములిక్.. ఈమె పేరు ఇప్పుడు మహారాష్ట్రలో మార్మోగిపోతుంది.. ఆమె ఒక సాదారణ లేడీ కానిస్టేబుల్.. డ్రైవింగ్ అంటే ఇష్టం.. అందుకే పోలీసు ట్రాన్స్పోర్ట్ వింగ్ లో పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు విఐపి కార్ల డ్రైవింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు.. అదిపూర్తి అయిన తరువాత ఆమెకు మొదటిదఫాగా , మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ , హోమ్ మంత్రి , మరోమంత్రి , ఇలా ముగ్గురు మంత్రులు పోయే స్టేట్ కారుకు డ్రైవర్ గా పంపారు.. కార్యక్రమం అయినా తరువాత , ముగ్గురూ ఆమె డ్రైవింగ్ నైపుణ్యం మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..