సితార ..సినిమా తార అవుతుందా.?

  0
  254

  టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తండ్రి మ‌హేష్‌కు సినిమాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో… ఈ చిన్నారికి సోష‌ల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు సితార‌ తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీంతో ఆమెకు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. తాజాగా సితార త‌న సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫోటోస్ తెగ వైర‌ల్ అవుతున్నాయి.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..