అవి తీసేసింది ,ఆమె వెయిట్ తగ్గింది..

    0
    357

    వెయిట్ తగ్గండి .. మా డైట్ ప్లాన్ ఇదీ.. ఇవిగో మందులు , అవిగో సలహాలు అంటూ కుహనా కౌన్సిలర్లు బయలుదేరారు.. యు ట్యూబు , ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇంస్టా గ్రామ్ లలో ఉదరగొడుతుంటారు. వీరిలో 95 శాతం మంది అజ్ఞాన కాపీరాయుళ్లే.. యూట్యూబ్ లో చిల్లర డబ్బులకు , తమ ప్రోడక్టులు అమ్ముకునేందుకు , ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకునేవాళ్లే .. అయితే బ్రెండా అనే మహిళ కూడా పాపం ఇలాగే అందరి సలహాలు విని , దగాపడి ఆరోగ్యం చెడగొట్టుకుంది.. లావు తగ్గకపోగా , కొత్త జబ్బులొచ్చిపడ్డాయి.. అంతలో కరోనా దాడి.. ఇంట్లోనే ఉండాల్సివచ్చింది.. ఆమెకు ఏడాది క్రితం బరువు తగ్గించుకునేందుకు , ఒక ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసా.. ? చాలా సులభం ,, అయితే అందరూ చేయలేరు.. కానీ ఆమెచేసింది.. అదేమిటంటే , తన మొబైల్లోనుంచి సోషల్ మీడియా అకౌంట్లు తీసేసింది.. అంతే ఆ తరువాత గతంలోలా , బెడ్ మీదనే ఉంటూ కాలక్షేపం చేసే అవకాశం లేకుండాపోవడంతో , ఇంటిపని , తోటపని , వంటపని , ఉదయం , సాయంత్రం వాకింగ్ , జాగింగ్ .. ఇలా బిజీ అయిపొయింది.. బిపి తగ్గింది.. ఆమె బరువుకూడా తగ్గింది.. అదీ చిట్కా..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..