రాష్ డ్రైవింగ్ వద్దురా అంటే వినరు కదా..? వాడి టైం బాగుంది..

  0
  4448

  స్కూటీలు , బైక్ లు కొనేవాళ్లలో చాలామందికి డ్రైవింగ్ లో మెళుకువలు తెలియవు.. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురిఅవుతుంటారు. యువకులేకాదు , పెద్దవాళ్లుకూడా బాధ్యతారహితంగా డ్రైవ్ చేస్తారు.. ఈ వీడియో చూడండి.. పాండిచ్చేరిలో జరిగిన ప్రమాదం.. 30 అడుగుల రోడ్లో రెండు బస్సులు ఎదురెదురుగా వస్తుంటే , భార్య బిడ్డతో ఓ వ్యక్తి స్కూటీలో పోతూ వేగంగా మధ్యలో దూరేసాడు.. రెండు బాసుల డ్రైవర్ల అప్రమత్తతవల్ల అతడు , భార్య , బిడ్డ చిన్న గాయాలతో బయటపడ్డారు. వీడియో చూడండి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..