శిల్పాశెట్టి , భర్త బెయిల్ మొక్కు ఇలా తీర్చింది..

  0
  174

  అశ్లీల చిత్రాల కేసులో భర్త రాజ్ కుంద్రా చిక్కుకున్నప్పటినుంచి , పెద్దగా బయటకు రాని శిల్పాశెట్టి , ఇప్పుడు దేవాలయాల సందర్శనకు బయలుదేరింది.

  భర్తకు బెయిల్ వచ్చిన తరువాత మొదటిసారిగా ఆమె , హిమాచల్ ప్రదేశ్ లోని చాముండి ఆలయాన్ని దర్శించుకుంది.

  రాజ్ కుంద్రాకు బెయిల్ వచ్చిన తరువాత ఈ దేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటానని ఆమె మొక్కుకుందట .. అందుకే ఆలయాన్ని సందర్శించి పూజలు చేసి , మొక్కులు తీర్చుకుంది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..