లీగల్ టీం కోసం.. పార్టీ ఇచ్చిన షారుఖ్ ఖాన్.

  0
  4489

  డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ అతని లీగల్ టీం కు పార్టీ ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చేలా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తరువాత షారుఖ్ ఇంతవరకూ మీడియాతో మాట్లాడలేదు. కనీసం షారుఖ్ ఫోటో కూడా బయటకు రాలేదు. ఆర్యన్ బెయిల్ పొందిన తర్వాత షారుఖ్ కాస్తంత ఉపశమనం పొందినట్టుగా తెలుస్తోంది.. తన కొడుకు రెండేళ్ల వయసులో ఒక ఇంటర్వ్యూలో , నా కొడుకు అమ్మాయిలతో తిరిగినా , డ్రగ్స్ తీసుకున్నా తానేమి అనుకోనని చెప్పిన షారూఖ్ కు , ఇప్పుడు కొడుకు అదేపని చేసేప్పటికీ , బాధ తెలిసొచ్చింది.. కొడుకు బెయిల్ కోసం సర్వశక్తులూ ఒడ్డాడు.. శారీరకంగా , మానసికంగా బాగా బలహీనమైపోయాడు.. హైకోర్టులో బెయిల్ వాదనల సమయంలో ఇంట్లో ఉండలేక ఒక హోటల్లో ఉండిపోయాడని చెబుతున్నారు.. బెయిల్ వచ్చిన తర్వాతనే హోటల్ నుంచి ఇంటికి వచ్చాడట..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..