ఎగ్జామ్ హాల్ బయటే ఇంత అవమానం ..

  0
  3934

  ఎంత దారుణమో చూడండి.. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులను యెంత దారుణంగా అవమానిస్తున్నారో చూడండి.. అమ్మాయిలు స్లీవ్స్ తో పరీక్షలకు పోతుంటే , హాల్ బయటే కత్తెరతో ఇలా కట్ చేశారు.. మగ సెక్యూరిటీ గార్డు చేతకూడా ఇలా చేయించారు.

  స్లీవ్స్ తో పరీక్షలు రాయకూడదన్న నిబంధన ఏదీ లేదు.. స్లీవ్స్ లెస్ డ్రెస్సులు కొన్ని కాలేజీలు బ్యాన్ చేశాయి.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష హాల్ బయటే అమ్మాయిల జాకెట్లు , టాప్ స్లీవ్స్ ఇలా కట్ చేయడంపై మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిజిపి ని ఆదేశించింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..